తెలంగాణాలో గడప గడపకు కాంగ్రెస్.

Posted 8 months ago | Category : state politics

గడప గడపకు కాంగ్రెస్ పేరుతో హస్తం పార్టీ నేతలు గ్రామల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో విఫలమయ్యాయని కరపత్రాలు రూపొందించింది కాంగ్రెస్. వాటిని ఇంటింటికి పంచనున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అంతే కాదు సంగారెడ్డి సభలో మాట్లాడిన విషయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్‌ను కరపత్రాలుగా పంచుతున్నట్లు చెప్పారు ఉత్తమ్. టీఆర్‌ఎస్, బీజేపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత పరిస్థితిని ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపైనా కరపత్రాలను రూపొందించినట్లు చెప్పారాయన. ఇప్పటికే 3లక్షల మంది కార్యకర్తల డేటా బేస్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు. వీరందరికీ పార్టీ లక్ష్యాలు, కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు పంపిస్తామని చెప్పారు.


బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 3 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 7 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 9 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!