తెలంగాణలో టిడిపితో పొత్తుకు సై అంటున్నకాంగ్రెస్.

Posted 9 months ago | Category : state politics

టిడిపితో పొత్తుకు తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. అంతేకాదు టిటిడిపి నిర్ణయాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. టిడిపి తమకు అంటరాని పార్టీ కాదని పేర్కొన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన రాజకీయంగా శూన్యమని చెప్పారు. తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులన్నీ రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారమే వచ్చినవని వివరించారు. అమిత్ షా కాకి లెక్కలు చెప్పారని మండిపడ్డారు.కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహం చేస్తూ అమిత్‌షాతో వైరం పెంచుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగిందని, టిఆర్‌ఎస్, బిజెపి తప్ప అన్ని పార్టీలతో అనుకూలంగా ఉంటామని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.


బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 3 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 7 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 9 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!