ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

తుస్సుమన్న చైనా రాకెట్

Posted 5 months ago world

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అందరికన్నా ముందుకి దూసుకెళ్తున్నామని అవకాశం వచ్చినప్పుడల్లా సంకలు గుద్దుకునే చైనా తాజాగా ఓ హెవీ లిఫ్ట్ రాకెట్ లాంచింగ్‌లో దారుణంగా విఫలమైంది. కమ్యునికేషన్ శాటిలైట్‌ని మోసుకెళ్లాల్సి వున్న హెవీ లిఫ్ట్ రాకెట్ యధావిధిగానే నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాతే ఏదో సాంకేతిక సమస్య కారణంగా ఆ రాకెట్ లాంచింగ్ ప్రయోగం విఫలమైనట్టుగా అక్కడి అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్‌హువా ప్రకటించింది.

రాకెట్ లాంచింగ్ ప్రత్యక్షప్రసారంలో చూపించిన దృశ్యాల ప్రకారం రాకెట్ విజయవంతంగానే ఆకాశంలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. కానీ ఆ తర్వాతే ఏం జరిగిందనే విషయమై స్పష్టతలేదు. ఉపగ్రహ ప్రయోగం విఫలమవడానికి గల కారణాలని అన్వేషించే పనిలో నిపుణులు నిమగ్నమైనట్టుగా జిన్ హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

Most Read