చైనాను భయపెడుతున్న ధోలా-సాదియా వంతెన

Posted 9 months ago | Category : world

చైనా మరోసారి భారత్ పై నోటి దురుసుని ప్రదర్శించింది. ప్రధాన మంత్రి ఇటీవల దేశంలోనే అతి పొడవైన వంతెనను (ధోలా-సాదియా) ప్రారంభించారు. ఇది భారత్- చైనా సరిహద్దులకు సమీపంగా ఉండటంతో చైనాను కలవరపెడుతుంది. దింతో ‘భారత్‌-చైనాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ భారత్‌ అప్రమత్తంగా, సంయనంతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం కలిగి ఉండాలి’ అని చైనా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిత్వశాఖ హెచ్చరిస్తోంది. తూర్పున ఉన్న చైనా-భారత సరిహద్దులపై చైనా స్పష్టతతో ఉందని ప్రకటనలో తెలిపింది.

బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన 9.2కి.మీ. ధోలా-సాదియా వంతెన ద్వారా రెండు రాష్ట్రాల మధ్య దూరం 165 కి.మీ. తగ్గడం గమనార్హం. బ్రహ్మపుత్ర నదిపై 9.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ధోలా-సాదియా వంతెనను ప్రధాని మోడీ స్టార్ట్ చేయటం.. ఈ భారీ వంతెన పుణ్యమా అని రెండు రాష్ట్రాల మధ్య దూరం 165 కిలోమీటర్లు తగ్గిపోవటమే కాదు.. ప్రయాణ సమయం దాదాపు ఐదు గంటలకు పైనే తగ్గిన విషయం తెలిసిందే. ఈ భారీ వంతెన పుణ్యమా అని అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దుల్లోని భారత సైనిక శిబిరాలకు యుద్ధసామాగ్రిని తక్కువ సమయంలో చేరవేసే వీలుంది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!