ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనబరిచిన చైనా

Posted 10 months ago | Category : world

చైనాకు చెందిన టోంగ్‌జౌ కన్‌స్ట్రక్షన్‌ జనరల్‌ కాంట్రాక్టింగ్‌ గ్రూప్‌ రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. గృహ నిర్మాణం, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్లో పెట్టుబడులోని అవకాశాలపై సీఆర్డీఏ ఆర్థిక అభివృద్ధి విభాగాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టోంగ్‌జౌ సంస్థ ఓవర్సీస్‌ సేల్స్‌ మేనేజర్‌ ఫాన్‌ బింగ్‌, వైస్‌ జనరల్‌ మేనేజర్‌ డింగ్‌ హాయ్‌ రోంగ్‌, చెన్నైకి చెందిన స్పార్టెక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ త్రిపురనేని కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. రాజధాని పరిధిలో ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, అవకాశాల గురించి సీఆర్డీఏ ఆర్థికాభివృద్ధి డైరెక్టర్ నాగిరెడ్డి వారికి వివరించారు. వాటిలో ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులతోపాటు, ఉద్యోగులు సొంతంగా చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు.లండన్‌లోని నార్మన్ పోస్టర్ కార్యాలయంలో ఏపీ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ ప్రతినిధులతో భేటీ అయ్యి అమరావతి డిజైన్లపై చర్చించారు.  


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!