డ్రాగన్ కంట్రీ సంచలన ప్రకటన

Posted 3 months ago | Category : world

చైనా అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం వచ్చిచేరనుంది. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా తయారు చేసి, పరీక్షిస్తున్నట్టు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఇది ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన కథనం పేర్కొంది.

డాంగ్‌ ఫెంగ్‌–41 గా పిలుస్తున్న అత్యాధునిక క్షిపణిని ఇప్పటికే ఏడు సార్లు ప్రయోగించినట్టు తెలిపింది. తొలిసారి దీని పరీక్షను 2012లో మొదలు పెట్టగా, 2018 ప్రథమార్థం నాటికి ఇది పూర్తి స్థాయిలో చైనాకు అందుబాటులోకి రానుంది. 12,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అలాగే మాక్‌ 10 కంటే వేగంగా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత.

ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా దీని సొంతమని తెలుస్తోంది. ఇందులో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందువల్ల ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 12 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 13 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!