దుబాయి తెలుగువారి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

Posted 3 months ago | Category : world

దుబాయి తెలుగువారి (నాన్ రెసిడెంట్ తెలుగూస్) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

తెలుగు వారు ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారు

మన వాళ్లు ఎక్కడ ఉన్నా రాణిస్తారు.

రాష్ట్రంలో వ్యాపారాలు చేయాలంటే పూర్తిగా సహకరిస్తాం

మీకు ఎన్నార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.

ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ. 40 కోట్ల ప్రత్యేక నిధి

మీరు కూడా నైపుణ్యాలు పెంచుకోవాలి

చాలా తేలిగ్గా మీ ఆదాయాలు పెరుగుతాయి

మీలో స్కిల్ డెవలప్ మెంట్ తో మీ ఆదాయాలు పెంచుతాం డబ్బులు సమస్య కాదు

నేనూ వ్యవసాయ కుటుంబంలో పుట్టాను

పుట్టడం అంతా చిన్నగానే పుడతాం

రాష్ట్రంలో పెట్టుబడులకు ఇలా వచ్చాం

తెలివి, శక్తితో, కష్టపడి ఈ స్థానానినికి వచ్చాం

ప్రవాసాంధ్రులు లేనిదెక్కడ? అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు

అన్ని దేశాల్లో ఉన్నారు.: ముఖ్యమంత్రి చంద్రబాబు

దుబాయ్ కంటే విశాఖ బాగుంది అనే ప్రశంసా వ్యాఖ్యలు వినపించాయి

ఇది మనకెంతో గర్వకారణం: చంద్రబాబు

రాష్ట్ర విభజన నాడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉంది

ఏడాదికే మిగులు విద్యుత్తు ఉత్పత్తిని సాధించాం: ముఖ్యమంత్రి చంద్రబాబు

అన్నింటా అభివృద్ధి చేస్తున్నాం

దుబాయ్ లో వుండి ఆంధ్రలో మీ ఇంటి ముందు లైటు వెలిగిందో లేదో చూడవచ్చు

అంతగా టెక్నాలజీని తీసుకొచ్చాం: ముఖ్యమంత్రి చంద్రబాబు

నంద్యాల మనం ఓడిపోయిన సీటు గెలిచాం

అందరూ 80% తృప్తి రావాలి.రాజకీయంగా నూటికి 80% తెలుగుదేశం పార్టీనే ఉండాలి

అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం ఉండాలి

నేను అందుకే మిమ్మల్ని ఒక్కటి కోరుతున్నా

మీరుకూడా నా ఉద్దేశాన్ని అర్ధం చేసుకుని సహకరించండి

నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను

అభివృద్ధి, ఆనందం రెండూ కావాలి: చంద్రబాబు

నేను ఏ పని చేసినా ప్రజల్లో ఆనందం చూస్తున్నా

ఆనందలహరి పెట్టాం, హ్యాపీ సండే కార్యక్రమం తెచ్చాం

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఆహ్లాదం అంతే ముఖ్యం

కష్ట పడిన తర్వాత భార్యా బిడ్డలతో కలసి భోంచేస్తే ఆనందం మరెక్కడా లభించదుమీకోసం ఒక విధానం రూపొందించాం

అందరూ ముందుకు రండి

25 లక్షల ఎన్నార్టీలు ఉన్నారుఏపీ ఎన్నార్టీతో అనసంధానం కండి.గల్ఫ్ దేశాలతో ప్రవాసాంధ్రులకు మూడు పథకాలు తెచ్చాంస్కిల్ డెవలప్ మెంట్ ఇస్తాంఇప్పుడు సంపాదించినదానికంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే విధంగా తయారు చేస్తా.మీకు సంకల్పం ఉండాలి.దుబాయిలో ఎన్నార్టీ మీటింగ్ ఒక చరిత్రకు నాంది కావాలి.మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందిమీ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!