సెల్‌ఫోన్ లాక్కొని సెల్ఫీ దిగిన సెలబ్రిటీ కోతి!

Posted 8 months ago | Category : world

సెల్ఫీల పిచ్చి మనుషుల్లో బాగా ముదిరిపోయి ఇప్పుడు కోతుల వద్దకు వచ్చింది. పర్యాటకురాలి చేతిలోని ఫోన్‌ లాక్కొని ఓ కోతి సెల్ఫీ దిగిన ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. రెబెక్కా అనే యువతి బర్మింగ్‌హామ్‌లోని జూలో కొద్ది రోజులుగా వాలంటీర్‌గా సేవలందిస్తోంది. ఆ జూలో ఉన్న కాపుచిన్‌ జాతికి చెందిన రొమాని అనే కోతి ఆ యువతిని బాగా ఆకర్షించింది. దీంతో ఆ కోతిని కెమెరాలో బంధించాలనుకున్న రెబెక్కా చేతిలో ఫోన్ పట్టుకొని దానికి సమీపంగా వెళ్లింది. ఇదే సమయంలో ఫెన్సింగ్‌ వద్దకు పరుగెత్తుకొచ్చిన ఆ కోతి రెబెక్కా చేతిలోని ఫోన్‌ లాక్కుంది.

ఆ తర్వాత అది వెనక కాళ్లపై నిలబడి, చక్కగా స్క్రీన్ వైపు చూస్తూ ఓ ఫోజిచ్చి.. కెమెరా బటన్‌పై నొక్కేయడంతో ముద్దుగా దాని సెల్పీ వచ్చింది. రెబెక్కా ఆనందంతో ఆ సెల్ఫీని అక్కడున్న వారందరికీ చూపిస్తూ మురిసిపోయింది. అచ్చం మనుషులు తీసినట్లే వచ్చిన ఆ సెల్ఫీ చూసి పర్యాటకులంతా షాకయ్యారు. అది చాలా తెలివైన కోతి అని జూ సిబ్బంది తెలిపారు.ఇప్పుడు ఆ సెలబ్రిటీ కోతి ‘రొమాని’ సోషల్‌ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. బర్మింగ్‌హామ్‌ జూలో దానికి ఫ్యాన్స్ కూడా అవతరించారు. దాని సెల్ఫీకి పెద్ద సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. మనుషుల కంటే వీటి ఫోటోలే అందంగా ఉన్నాయే.. అంటూ కొంత మంది కోతి కామెంట్లు కూడా పెడుతున్నారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!