ఘనంగా స్వాగతం పలికిన సిలికానాంధ్ర

Posted 10 months ago | Category : world

అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రోజుకు లక్షకు పైగా వాహనాలు తిరిగే అతి పెద్ద జాతీయ రహదారిపై ఉన్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి భవనం పై నుండి 500 చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి… యావత్ బే ఏరియా దృష్టి అటువైపు మరల్చేలా చేసింది సిలికానాంధ్ర. కూచిపూడి నాట్యారామం అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల సారధ్యంలో సిలికానాంధ్ర సభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, సాయి కందుల, వంశీ నాదెళ్ళ, సిద్దార్ధ్ నూకల, రవి చివుకుల, కిషోర్ గంధం, యష్వంత్, దిలీప్ సన్రాజు, సిలికానాంధ్ర ఆడపడుచులు ప్రభ మాలెంపాటి, స్నేహ వేదుల, నిరుపమ, శ్రీవల్లి, శిరీష, జయంతి కోట్ని తదితరులు యూనివర్సిటీ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే తాము దత్తత తీసుకున్న కూచిపూడి గ్రామం ఆదర్శగ్రామంగా తీర్చిదిద్ది ముఖ్యమంత్రి ప్రశంసలందుకున్న సిలికానాంధ్ర, భారతీయ కళలను అందించే విశ్వవిద్యాలయం నెలకొల్పిన తొలి తెలుగు సంస్థగా అందరి దృష్టీ ఆకర్షిస్తోంది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 5 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!