ప్రతిపక్షాలతో పొత్తును కుదుర్చుకునే స్వేచ్ఛనివ్వండి

Posted 10 months ago | Category : state politics

తెలంగాణ రాష్టంలో అధికార పార్టీ తెరాస స్పీడ్ కు విపక్ష పార్టీలు ఎదురొడ్డి నిలబడలేకపోతున్నాయి. దీనిపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ను ఏపీ సచివాలయంలో కలిసి "తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి రాజకీయ స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొన్నాడు". అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ భిన్న వైఖరులను పాటిస్తుందని, ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఆ పార్టీతో కలిసి మేమెలా ముందుకు వెళ్తామని తాను చంద్రబాబును ప్రశ్నించినట్లు రేవంత్ రెడ్డి అన్నారు. అంతే కాకుండా రానున్న ఎన్నికలో టీడీపీ తెలంగాణాలో తన సొంత వ్యూహాలతో ముందుకు వెళ్ళేలా స్వేచ్ఛ ఇవ్వాలని, అవసరమైతే ప్రతిపక్షాలతో పొత్తును కూడా కుదుర్చుకోవాలని టీడీపీ అధినేత బాబును కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 2 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 7 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 8 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!