డెమోయిన్ లో చంద్రబాబుకి ఘన స్వాగతం

Posted 10 months ago | Category : state world politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి అమెరికా పర్యటన విజయవంతముగా కొనసాగుతుంది. ఈ సందర్భముగా డెమోయిన్ లో పర్యటించిన చంద్రబాబుకి అక్కడి తెలుగువారి నుంచి ఘన స్వాగతం లభించింది. కాన్సాస్ రాష్ట్రం నుంచి కూడా తెలుగుదేశం అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమం లో పాలుపంచుకున్నారు. అమెరికాలోని ప్రముఖ ఐ. టి సంస్థలలోను, ఇతర రంగాల్లోను పనిచేస్తున్న తెలుగువారు చంద్రబాబు ని ఘనంగా సన్మానించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నపుడు ఐ. టి రంగంలో అయన చేసిన కృషి వల్లే తాము ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగామని, అలాగే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయగల సత్తా ఆయనకు మాత్రమే ఉందని కొనియాడారు.

ఈ సందర్భముగా చంద్రబాబు మాట్లాడుతూ సౌర విద్యుత్ టెక్నాలజీ కి సంబంధించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టెస్లా సంస్థ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. సౌర విద్యుత్ నిల్వ లో ఉన్న ఇబ్బందులని టెస్లా భాగస్వామ్యం తో సులభతరం చేస్తామని, అలాగే రైతులు బోర్ వెల్స్ కి వాడుకోగా మిగిలిన సౌర విద్యుత్ ని సమీప గ్రిడ్ కి అనుసంధానం చేస్తామని దీని వల్ల రైతులకు కొంత ఆదాయం కూడా లభిస్తుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమము లో అరుణ్ కొమ్మినేని, గోపికృష్ణ మాదల, నాయుడు వట్టిగుంట, వెంకట్ నల్లూరి, గౌతమ్ నల్లూరి, రజని యంపాటి, బాబు కోట ఇంకా ఇతర ఎన్‌.ఆర్‌.ఐ లు పాల్గొన్నారు.


టాలీవుడ్ కో డైరెక్టర్ అరెస్టు !

Posted 2 hours ago | Category : state

టాలీవుడ్ కో డైరెక్టర్ అరెస్టు !

శ్రీ దేవి మరణం మీద ఘాటు లేఖ

Posted 4 hours ago | Category : state

శ్రీ దేవి మరణం మీద ఘాటు లేఖ

శ్రీ దేవి కి చావు లేదు !

Posted 10 hours ago | Category : state

శ్రీ దేవి కి చావు లేదు !

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

Posted 11 hours ago | Category : state

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 11 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 12 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

Posted 13 hours ago | Category : state

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 14 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted a day ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!