తెలుగుదేశం పార్టీ జిల్లాల అధ్యక్షులు వీరే.

Posted 9 months ago | Category : state politics

తెలుగుదేశం పార్టీ జిల్లాల అధ్యక్షుల ఎన్నికపై సీఎం చంద్రబాబు తన కసరత్తును పూర్తి చేశారు. చాలావరకు గత అధ్యక్షులనే మళ్లీ నియమించారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలిగా గౌతు శిరీష పేరును ఆయన ఎంపిక చేసినట్టు సమాచారం. విశాఖపట్నం నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పి.రమేష్ బాబు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నామన రాంబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు తోట సీతారామలక్ష్మిని ఆయన ఖరారు చేశారు.కీలకమైన కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు - విజయవాడ అర్బన్ కు బుద్ధా వెంకన్న గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా జీవీ ఆంజనేయులు ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్దన్ నెల్లూరు జిల్లాకు బీద రవిచంద్ర చిత్తూరు జిల్లాకు పులివర్తి నాని అనంతపురం జిల్లాకు బీకే పార్థసారధి కడప జిల్లాకు శ్రీనివాసరెడ్డి కర్నూలు జిల్లాకు సోమిశెట్టి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నియమించారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడి ఎన్నిక ఒక్కటే పెండింగులో ఉంచినట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీలో వర్గాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అందరినీ కలుపుకుపోయే నేత కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.


కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 minutes ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted an hour ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 19 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 19 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 20 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!