స్కూల్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఛానల్

Posted 9 months ago | Category : world

చైనా కు చెందిన ‘షుఇది జిబో’ అనే సంస్థ దేశవ్యాప్తంగా పలు స్కూళ్లలో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఛానెల్స్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా పాఠశాలలో తమ పిల్లలు ఎలా ఉంటున్నారు అనే విషయాలు తల్లిదండ్రులు తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకొనేందుకు పాఠశాలకు వెళ్లి విచారిస్తారు. కానీ ఇది అందరికి అనుకూలంగా ఉండదు. అలాగే పాఠశాలలో టీచర్లు పాఠాలు సరిగా చెప్పట్లేదని.. విద్యార్థుల్ని కొడుతున్నామని తల్లిదండ్రులు చేస్తున్నఆరోపణలకు సమాధానం చూపేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

అయితే ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ విధానంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఇది వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలిగించే ఉందన్నారు. అలా లైవ్‌ స్ట్రీమింగ్‌ పెట్టడం వల్ల తల్లిదండ్రులే కాకుండా ఇతరులు కూడా చూసే అవకాశముందని.. అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వకపోవడంతో ఈ విధానాన్ని కొనసాగించేందుకు స్కూల్‌ యాజమాన్యాలు మక్కువ చూపిస్తున్నాయి.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!