//single page style gallary page

నరేంద్ర మోడికి సిగ్గుండాలి - నోరు జారిన కేంద్రమంత్రి

Posted a year ago | Category : politics

'నరేంద్ర మోదీకి సిగ్గుండాలి' అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పొరపాటును గుర్తించి నాలిక్కరుచుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే..బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా దక్షిణ కర్ణాటకలోని బంట్వాళలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో సదానందగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సరిగా లేదని అన్నారు. అదే జోరులో ‘కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నరేంద్రమోదీకి సిగ్గుండాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో సహచరుల సూచనతో నాలిక్కరుచుకుని పొరపాటును సరిచేసుకున్నారు.


ఒంటేరు సంచలనం .. కేసీఆర్ నా బాస్ .... అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నా

Posted 11 hours ago | Category : politics state

ఒంటేరు సంచలనం .. కేసీఆర్ నా బాస్ .... అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నా

లాబీయింగ్ రాజకీయాల వల్లే కాంగ్రెస్ కు నష్టం .. జగ్గారెడ్డి సంచలనం

Posted 11 hours ago | Category : politics state

లాబీయింగ్ రాజకీయాల వల్లే కాంగ్రెస్ కు నష్టం .. జగ్గారెడ్డి సంచలనం

విందుతో డీకే అరుణ, రేవంత్ రెడ్డి స్నేహం...

Posted 12 hours ago | Category : politics state

విందుతో డీకే అరుణ, రేవంత్ రెడ్డి స్నేహం...

కాంగ్రెస్ నుంచి పలువురు టీఆర్ఎస్‌లో చేరిక

Posted 12 hours ago | Category : state politics

కాంగ్రెస్ నుంచి పలువురు టీఆర్ఎస్‌లో చేరిక

పోచారం స్పీకర్ గా ఒప్పుకుంది ఇందుకే

Posted 13 hours ago | Category : state politics

పోచారం స్పీకర్ గా ఒప్పుకుంది ఇందుకే

కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావుకు మరోసారి వైద్యపరీక్షలు

Posted 14 hours ago | Category : politics state

కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావుకు మరోసారి వైద్యపరీక్షలు

ఏపీలో పొలిటికల్ హీట్ కు కారణం ఇదేనా

Posted 15 hours ago | Category : politics state

ఏపీలో పొలిటికల్ హీట్ కు కారణం ఇదేనా

చంద్రబాబుతో భేటీ అయిన లగడపాటి

Posted 16 hours ago | Category : politics state

చంద్రబాబుతో భేటీ అయిన లగడపాటి

ఏపీలో జగన్ మకాం ... జగన్ ఇల్లు చాలా స్పెషల్

Posted 16 hours ago | Category : politics state

ఏపీలో జగన్ మకాం ... జగన్ ఇల్లు చాలా స్పెషల్

షాకింగ్ ... ఒంటేరుతో పాటు కార్ ఎక్కేది ఆ ఎమ్మెల్యే కూడానా ?

Posted 17 hours ago | Category : politics state

షాకింగ్ ... ఒంటేరుతో పాటు కార్ ఎక్కేది ఆ ఎమ్మెల్యే కూడానా ?

షాకింగ్ .. ఒంటేరుకు బంపర్ ఆఫర్ ... అసలు కథ నడిపింది ఎవరో తెలుసా

Posted 18 hours ago | Category : politics state

షాకింగ్ .. ఒంటేరుకు బంపర్ ఆఫర్ ... అసలు కథ నడిపింది ఎవరో తెలుసా