పశుగ్రాస కుంభకోణంలో స్కూటర్లపై బర్రెలు

Posted 9 months ago | Category : national politics

పశుదాణా కుంభకోణంలో నాలుగు కేసుల్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విడివిడిగా ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేయడంతో దేశంలో మొదటి మెగా కుంభకోణంగా భావించే ఈ కేసులో చిత్ర విచిత్ర బిల్లు లను దాఖలు చేసి వందల కోట్లా రూపాయల ప్రజా ధనాన్ని యెట్లా దుర్వినియోగం చేశారో మరోసారి వెల్లడైనది. 

మొత్తం 53 కేసులు దాఖలు కాగా, ప్రస్తుతం లాలుపై అభియోగాలు పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినది వీటిలో 45వ కేసు. లాలు, జగన్నాథ్ మిశ్రాతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులు మొత్తం 54 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఏడుగురు విచారణ కాలంలో చనిపోయారు. నకిలీ బిల్లులు పెట్టి రూ.37.7 కోట్లు విత్‌డ్రా చేసిన చాయిబాసా ట్రెజరీ కేసులో లాలుకు మూడేళ్ళ క్రితం ఐదేండ్ల శిక్ష పడింది. ఈ కేసులోనే  దున్నపోతులు, బర్రెలను ద్విచక్రవాహనాలపై వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు తరలించినట్టు కూడా బిల్లులు పెట్టారు. కొన్నింటిలోనైతే రూ.15లక్షలు విలువ చేసే 500 కిలోల ఆవ నూనెను ఎద్దుల కొమ్ములను పాలిష్ చేసేందుకు సరఫరా చేశామని బిల్లులు పొందారు. 

అప్పటి పశుసంవర్ధకశాఖ అధికారి ఆర్కే రాణా పందులను కొనుగోలు చేసినట్టు బిల్లులు పెట్టారు. వాటిని పంజాబ్ నుంచి బీహార్‌కు తరలిస్తుండగా సగం వరకూ యూపీలోని వారణాసి సమీపంలో చనిపోయాయని పేర్కొన్నారు. ఇవన్నీ బోగస్ అని సీబీఐ గుర్తించింది. అయినా రాణా  తర్వాతి కాలంలో ఆర్జేడీ ఎంపీగా రాజ్యసభలో అడుగు పెట్టారు.


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 2 hours ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!