//single page style gallary page

దిగ్విజయ్ సింగ్ ఫై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు.

Posted a year ago | Category : state politics

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, తెలంగాణా పోలీసులపై చేసిన కామెంట్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.'తెలంగాణా పోలీసులు నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తూ ముస్లిం యువతను ఐసిస్ వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రోత్సహిస్తుందంటూ' దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్ వివాదానికి దారితీసింది.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన నేపథ్యంలో తాను వాస్తవమే చెప్పానని, దానికి సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ పేర్కొనడం గమనార్హం.


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 7 minutes ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

Posted 38 minutes ago | Category : state

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

కేరళ ప్రజలని వణికిస్తున్న మరో భయం....!

Posted 2 hours ago | Category : state

కేరళ ప్రజలని వణికిస్తున్న  మరో భయం....!

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ పచ్చిమిర్చి రూ.400 ....!

Posted 2 hours ago | Category : state

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ  పచ్చిమిర్చి రూ.400 ....!

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

Posted 6 hours ago | Category : state

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 21 hours ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 21 hours ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Posted a day ago | Category : national state

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

Posted a day ago | Category : national state

 కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!

Posted a day ago | Category : state movies

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!