//single page style gallary page

జగన్ రోజా లపై కేసు

Posted 7 months ago | Category : politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు రోజా, కాటసాని రాంరెడ్డిలపై బనగానపల్లె పోలీసులు కేసులు నమోదు చేశారు.

అనుమతి లేకుండా కర్నూలు జిల్లా హుసేనాపురంలో సమావేశం నిర్వహించారని బనగానపల్లె పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. సోమవారం హుసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో జగన్, రోజా, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి పాల్గొన్నారు.

పాదయాత్రలో మహిళా సదస్సు నిర్వహించేందుకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే తాము ఈ నెల 15నే అనుమతి తీసుకున్నామని, 16న దానిని రద్దు చేస్తూ నోటీసులు పంపారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేవలం జగన్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసే పోలీసులు అనుమతిని రద్దు చేశారని వారు ఆరోపించారు.

కాగా జగన్ కేవలం పాదయాత్ర కోసం మాత్రమే అనుమతి తీసుకున్నారు, మహిళా సదస్సు నిర్వహించడం కోసం కాదని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చెయ్యడంతో వారిపై కేసు నమోదు చేసారు..


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted a few seconds ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 8 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 14 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 19 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 20 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 26 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!