నవాజ్‌షరీఫ్‌ వారసత్వ రేస్ లో సోదరుడు !

Posted 7 months ago | Category : world

అక్రమాస్తులు కూడబెట్టినట్లు పనామా పేపర్స్‌ లీకేజ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు పదవీ గండం ఏర్పడిన్నట్లే అని ఆ దేశంలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే షరీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు ఆయన వారసత్వం ఎవ్వరికీ దక్కుతుందని పాకిస్థాన్ మీడియా లో చర్చలు జరుగుతున్నాయి.

షరీఫ్ తన పదవిని వదులుకోవాల్సి వస్తే, ఆయన  స్థానంలో ఆయన సోదరుడు పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి షెహ్‌బజ్‌ షరీఫ్‌ను ప్రధానిగా చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఆయన జాతీయ అసెంబ్లీ, పార్లమెంటులో సభ్యుడు కాకపోవడంతో వెంటనే ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉండకపోవచ్చు.షెహబజ్‌ కోసం ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఖవజా అసిఫ్‌ 45 రోజుల పాటు మధ్యంతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.  

మనీలాండరింగ్‌, అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ గురించి చర్చించేందుకు శుక్రవారం షరీఫ్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ప్రధాని ఎంపిక గురించి వస్తున్న వార్తలను రక్షణశాఖ మంత్రి అసిఫ్‌ తోసిపుచ్చారు. ‘తమ పార్టీ అంతా నవాజ్‌ షరీఫ్‌ వైపే ఉంది, వేరే వాళ్లు ప్రధాని అభ్యర్థిగా అయ్యే అవకాశమే లేదు’ అని అసిఫ్‌ అన్నారు.కాగా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పాక్‌ ప్రతిపక్ష పార్టీలు షరీఫ్‌ను డిమాండ్‌ చేయగా ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!