గుంటూరులో పెళ్ళికి క్షణాల ముందు వధువు జంప్..!

Posted 2 months ago | Category : state

వివాహ ఘట్టం చివరి నిమిషంలో తనకి పెళ్లి ఇష్టంలేదంటూ నవ వధువు వేరే యువకుడితో బైక్‌పై పరారైన ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. జిల్లాలోని మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన యువకుడికి గుజ్జనగుండ్లకి చెందిన యువతితో ఇటీవల వివాహం నిశ్చయమైంది.

ఇరు కుటుంబాల బంధువులు వివాహ వేదిక వద్దకు వచ్చి పెళ్లి చూస్తుండగా.. పాస్టర్ ఆచారం ప్రకారం వధూవరుల్ని ఈ పెళ్లి మీకిష్టమేనా..? అని అడిగారు.తొలుత వరుడు సంతోషంగా తనకి ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పాగా.. వధువు మాత్రం కాసేపు అటు ఇటు చూస్తూ తటపటాయించింది.

దీంతో పాస్టర్ మరోసారి అడగ్గా.. తనకి ఈ పెళ్లి ఇష్టలేదంటూ హడావుడిగా వివాహ వేదిక నుంచి కిందకి దిగి అందరూ చూస్తుండగానే మరో యువకుడితో ద్విచక్రవాహనంపై వెళ్లిపోయింది. వధువుకి వేరొకరితో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసి కూడా ఎందుకు వివాహానికి అంగీకరించారంటూ వరుడి బంధువులు వారిపై వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 2 minutes ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 35 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!