సిరియాలో ‘వృద్ధుడి’ జననం

Posted 3 months ago | Category : world

సిరియా దేశంలో ఒక తల్లి విచిత్రమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు చూసేందుకు వృద్ధునిలా కనిపిస్తున్నాడు. ఇతని బరువు కూడా 1.9 కిలోగ్రామలే ఉండటం విచిత్రం. గర్భంలో ఉన్నప్పటి నుంచే పోషకాహార లేమి ఎదురుకావడంతో శిశువు ఇలా జన్మించాడని వైద్యులు తెలిపారు. సిరియా ప్రభుత్వానికి, ఐఎస్‌ఐఎస్‌కు మధ్య కొన్నేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడి పరిస్థితులు అత్యంత ఘోరంగా దిగజారాయి. ఆకలి చావులు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలోనే ఈ బాలుడు జన్మించాడు. సాధారణంగా అప్పడే పుట్టిన శిశువు బరువు 3.5 కిలో గ్రాములుంటుంది. అయితే ఈ శిశువు కేవలం 1.9 కిలోలు మాత్రమే ఉన్నాడు. ఈ శిశువు ఎంత బలహీనంగా ఉన్నాడంటే శరీరంలోని అన్ని ఎముకలు బయటికే కనిపిస్తున్నాయి.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!