బాంబు దాడులతో దద్దరిల్లిన పాక్ ... 42 మంది మృతి

Posted 8 months ago | Category : world

రంజాన్ సందర్భంగా షాపింగ్ చేస్తున్న సామాన్యులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులలో పాకిస్తాన్ దద్దరిల్లింది. పాకిస్తాన్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన ఒక ఆత్మాహుతి దాడి, రెండు బాంబు పేలుడు ఘటనలలో 42 మంది మృతి చెందగా, 121 మంది గాయపడ్డారు. 

బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని ఖ్వెట్టా లోని ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఏషాన్ మెహబూబ్ కార్యాలయం సమీపంలో బాంబులతో నింపిన కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఏడుగురు పోలీస్ లతో సహా 13 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యత అని స్థానిక ఇస్లామిక్ స్టేట్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ (జేయుఎ) ప్రకటించుకున్నాయి. 

కొన్ని గంటల తర్వాత కుర్రం గిరిజన షియాలు అత్యధికంగా గల పరాచినార్ ప్రాంతంలో తురి మార్కెట్ వద్ద తొలి బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో గాయపడిన వారిని స్థానికులు రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా రెండో పేలుడు సంభవించింది. 

రెండు ఘటనల్లో 25 మంది మరణించారని, మరో వంద మంది గాయపడ్డారన్నీ పరాచినర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సాబీర్ హుస్సేన్ తెలిపారు. ఈ బాంబు పేలుళ్లకు ఇప్పటి వరకు  ఏ ఉగ్రవాద సంస్థ తామే బాధ్యులమని ప్రకటించుకో లేదు. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!