తెలంగాణలో మండలాలను బ్లాకులగా మార్పు.

Posted 8 months ago | Category : state politics

మండల వ్యవస్థను రద్దు చేసి అదే స్థానంలో బ్లాకులను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మండలాలను బ్లాకులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఈ మేరకు చట్టం చేయాలని భావిస్తోంది.కేంద్రప్రభుత్వం పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు 1987 కంటే ముందే ఉమ్మడి రాష్ట్రంలో అమలైన బ్లాకు వ్యవస్థను పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మండలాల పేరును తొలగించి వాటి స్థానంలో బ్లాకులను చేరుస్తారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో బ్లాకుల వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను అమలు చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను బ్లాకుల పేరుతో కేటాయిస్తోంది. తెలంగాణలో మండల వ్యవస్థ కొనసాగుతుండటంతో అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో కేసీఆర్ మండల వ్యవస్థకు స్వస్తీ పలకాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ బ్లాక్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధ్యయనం చేసి నివేదికను సీఎంకు నివేదించారు.సీఎం ఆమోదం తెలిపాక తెలంగాణలోని 31 జిల్లాల్లో ఉన్న 584 మండలాలను బ్లాకులుగా మారుస్తారు. ఎంపీపీలను బ్లాక్ అధ్యక్షులుగా, ఎంపీటీసీలను బీపీటీసీలుగా, ఎంపీడీవోలను బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్లుగా పిలుస్తారు. ఇందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనున్నారు.


వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

Posted 4 hours ago | Category : state

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

Posted 6 hours ago | Category : state

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

Posted 10 hours ago | Category : state

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

Posted 11 hours ago | Category : state

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

Posted 14 hours ago | Category : state

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 hours ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 16 hours ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted a day ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!