లండన్ మెట్రో ట్రైన్లో పేలుడు

Posted 5 months ago | Category : world

లండన్‌ భూగర్భ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు పలువురు ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. వెస్ట్ లండన్‌లోని పర్సన్స్ గ్రీన్ స్టేషన్‌లో పేలుడు సంభవించినట్లు యూకే మీడియా వర్గాలు వెల్లడించాయి. పర్సిన్స్ గ్రీన్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్ది సేపటికే పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షి అయిన ఓ మహిళ తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8:20 ప్రాంతంలో ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ బ్యాగులో నుంచే పేలుడు శబ్దం వచ్చిందని సదరు మహిళ తెలిపింది.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయబ్రాంతులకు గురైన జనం పరుగులు తీయడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా స్టేషన్‌ను మూసేసినట్లు అధికారులు తెలిపారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!