//single page style gallary page

ఎంపీలో బిజెపి దళిత్ పేస్ వీరేంద్ర కుమార్

Posted a year ago | Category : politics

చాల సింపుల్ గా ఉంటూ, తరచూ స్కూటర్ పై సెక్యూరిటీ లేకుండా తన నియోజక వర్గంలో పర్యటించే  వీరేంద్ర కుమార్ మధ్య ప్రదేశ్ లో బిజెపి కి చెందిన ప్రముఖ దళిత్ నాయకుడు. ఎమర్జెన్సీ సమయంలో పోరాడి జైలు జీవితం గడిపిన ఆయన ఎబివిపి ద్వారా విద్యార్థి నాయకుడిగా ప్రజారంగంలో ప్రవేశించి, ఆర్ సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. 

అర్ధశాస్త్రంలో యం ఏ, బాల కార్మికులపై డాక్టరేట్ చేసిన కుమార్ పలు అంశాలపై లోతయిన పరిజ్ఞానం, అధ్యయనం గల నేత. పలు పార్లమెంటరీ కమిటీలలో సమర్ధవంతంగా పని చేస్తూ ఆఫీస్ ఆన్ ప్రాఫిట్ పై పార్లమెంట్ సంయుక్త కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. జాతీయ సామాజిక భద్రత బోర్డు సభ్యునిగా ఉన్నారు. 

తన నియోజగా వర్గం సాగర్ ప్రాంతంలో గోసేవ సంఘ్ సంస్థ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగా నీయమితులయ్యారు. 


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 6 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 7 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 7 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 9 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 11 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 12 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 12 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 13 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 13 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే