రానున్న ఎన్నికలలో బీజేపీకి స్టార్ క్యాంపైనర్ గా బాహుబలి ప్రభాస్....?

Posted 9 months ago | Category : national politics

2014 ఎన్నికల ముంగిట జనసేన పార్టీ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీకి దిగకుండా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలకు తన మద్దతు ప్రకటించాడు. ఐతే ఆ పార్టీలతో పవన్ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. రెండేళ్లు తిరిగేసరికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాడు పవన్.

మరోవైపు తెలుగుదేశం పార్టీతోనూ భాజపాకు సంబంధాలు దెబ్బ తింటున్న నేపథ్యంలో సొంతంగా ఏపీలో ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇందుకోసం కొత్త అస్త్రాన్ని తెరమీదికి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో భాజపా అగ్ర నేతల్లో ఒకరైన కృష్ణం రాజు ద్వారా ఆయన తమ్ముడి కొడుకు ప్రభాస్ ను తమ స్టార్ క్యాంపైనర్ గా రంగంలోకి దించాలని భాజపా భావిస్తోందట. ‘బాహుబలి’తో ప్రభాస్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ప్రభాస్ తో ప్రచారం చేయిస్తే కలిసొస్తుందని భాజపా భావిస్తోంది. కృష్ణం రాజు చెబితే ప్రభాస్ కాదనడని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు. కృష్ణం రాజును పెద్ద నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలబెట్టి పార్టీలోనూ ఆయనకు కీలక స్థానం అప్పగించి తద్వారా ప్రభాస్ ను ప్రచారంలోకి తీసుకొచ్చే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

దీనిప్రకారం చూస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయటానికి పెద్ద హుహాగానాలే చేస్తుందనే చెప్పవచ్చు.గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం తో కాస్తో కూస్తో ఊపు అందుకున్న బీజేపీ ఇప్పుడు బాహుబలి ప్రభాస్ తో ఎంత వరకు ఆంధ్రప్రదేశ్ లో పుంజుకుంటుందో వేచి చుడాలిసిందే.ఇది అంత బీజేపీ ప్రధానకార్యదర్శి అమితాషా హుహాగానమని పలువురు సీనియర్ ఆ పార్టీ నాయుకులు చర్చించుకుంటున్నారు.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

ఇక చీరలు కనపడవు !

Posted 6 hours ago | Category : national

ఇక చీరలు కనపడవు !

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted a day ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics