//single page style gallary page

హిమాచల్ సెమీఫైనల్స్ లో సిమ్లా కైవసం చేసుకున్న బీజేపీ

Posted a year ago | Category : politics

వచ్చే సంవత్సరం ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా సిమ్లా కార్పొరేషన్ లో సగం సీట్లను గెలుచుకోవడం బీజేపీ వర్గాలలో ఆనందోత్సవాలకు దారితీస్తుంది.  సెమి ఫైనల్స్ గా భావించిన ఈ ఎన్నికలలో మొత్తం 34 వార్డ్ లలో బీజేపీ 17 గెలుచుకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో సహితం తామే గెలువబోతున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నట్లు సంబరపడుతున్నారు. 

పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు జరుగక పోయినా పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా నిలబెట్టాయి. కాంగ్రెస్ 13, స్వతంత్రులు 3, సిపియం 1 వార్డ్  చొప్పున గెలుచుకున్నారు. గత 32 సంవత్సరాలుగా సిమ్లా కార్పొరేషన్ కాంగ్రెస్ కంచుకోటగా ఉంటూ వచ్చింది. 2012లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం మేయర్, డిప్యూటీ మేయర్ పోస్ట్ లను గెలుచుకోంది. ఇప్పుడు బీజేపీ ఆధిపత్యం పొందగలిగింది. 

ఎన్నికల్లో ఓటమి తరువాత స్వతంత్రులను తన జాబితాలో వేసుకొంటూ గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సత్తి ఆరోపించారు. పాతాఘాట్ వార్డ్ నుండి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి రాకేష్ కుమార్ బీజేపీని బలపరచే  అవకాశం ఉన్నదని అంటూ కార్పొరేషన్ లో తామే అధికారం చేబడతామని స్పష్టం చేసారు. 


దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

Posted 6 hours ago | Category : politics

 దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

Posted 7 hours ago | Category : politics

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

Posted 10 hours ago | Category : politics

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

బాబుకు షాక్ ఇచ్చిన హోంమంత్రి చినరాజప్ప ....!

Posted a day ago | Category : politics

 బాబుకు షాక్ ఇచ్చిన  హోంమంత్రి చినరాజప్ప ....!

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

Posted a day ago | Category : politics

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted a day ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted a day ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted a day ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted a day ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted a day ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted a day ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!