తెలంగాణాలో అధికారం మనదే: అమిత్ షా

Posted 9 months ago | Category : state politics

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడురోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామాన్ని సందర్శించి, భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. పార్టీని మరింత పటిష్టపరిచేందుకే తాను రాష్ట్రాల పర్యటన ప్రారంభించినట్లు చెప్పారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలు తెరటుపల్లిలో అమలు కావడం లేదని తన దృష్టికి వచ్చినట్లు షా తెలిపారు.


కేసీఆర్‌ కుటుంబంలో విషాదం..!

Posted an hour ago | Category : state

కేసీఆర్‌ కుటుంబంలో విషాదం..!

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

ఇల్లు కదలకుండానే లక్కీ నెంబర్ మీ సొంతం..!

Posted 4 hours ago | Category : state

ఇల్లు కదలకుండానే లక్కీ నెంబర్ మీ సొంతం..!

వైజాగ్ లో ట్రావెల్ బస్సు బోల్తా పలువురికి గాయాలు..!

Posted 5 hours ago | Category : state

 వైజాగ్ లో ట్రావెల్ బస్సు బోల్తా పలువురికి గాయాలు..!

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

పవన్‌ పర్యటన రద్దు..!

Posted 6 hours ago | Category : state

పవన్‌ పర్యటన రద్దు..!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

Posted a day ago | Category : state

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తెలుగు న్యూస్ లైవ్..! telugu news live..,ins.media

Posted a day ago | Category : state

తెలుగు న్యూస్  లైవ్..! telugu news live..,ins.media