ఇది సైతాన్ పనేనా ?

Posted 3 months ago | Category : world

కొన్ని సంఘటనలు అనుకోని విధంగా మనుషులను ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తాయి. ఇది నిజంగా జరుగుతుందా అని అనిపించేలా ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే చైనాలో జరిగింది. అనుకోని విధంగా కొన్ని వందల పక్షులు ఏకంగా విమానంపైనే దాడికి దిగాయి.

తప్పని సరి పరిస్థితుల్లో విమానాన్ని లాండ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న విషయం ఏంటంటే బ్రిటీస్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఆ విమానంలో  క్రైస్తవులు ప్రయాణిస్తున్నారని సమాచారం. విమానం గాల్లో ఉండగా పెద్దఎత్తున పక్షులు ఒకేసారి దాడిచేశాయి. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఫైలట్‌ విమానాన్ని సమీపంలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

దానికి సంభందించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అ‍య్యాయి. దాడి తర్వాత అందులో​ ప్రయాణిస్తున్న క్రైస్తవులు, ఫాస్టర్‌ మాట్లాడుతూ ఈదాడి సైతాన్‌ పనేని ప్రకటించారు. సైతాన్‌ పక్షుల రూపంలో దాడి చేసిందని, విమానాన్ని గాల్లోనే కూల్చడానికి ప్రత్నించిందని, రాబోయే ప్రపంచ అంతానికి ఇది సూచిక అని అన్నారు.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 12 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 13 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!