ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పక్షి ఢీ.. విమానం అత్యవసర ల్యాండింగ్

Posted 25 days ago world

ప్రైవేటు విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... చెన్నై విమానాశ్రయం నుంచి గత రాత్రి 1:45 నిమిషాలకు 134 మంది ప్రయాణికులతో దోహా వెళ్లేందుకు ఓ విమానం టేకాఫ్ తీసుకుంది. కాసేపటికే విమానాన్ని పక్షి ఢీ కొట్టింది.

దీంతో ఏటీసీ అధికారులను సంప్రదించిన పైలట్ 2:10 నిమిషాలకు తిరిగి చెన్నై విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఆందోళన చెందామని, క్షేమంగా ల్యాండ్ కావడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నామని ప్రయాణికులు తెలిపారు.

Related Articles

Most Read