చంద్రోదయం టైటిల్ తో బాబు జీవిత కథ రెడీ

Posted 5 months ago | Category : politics

గత కొన్ని నెలలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీయబోయే సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ కేసీఆర్ బయోపిక్ తీయడం కోసం గట్టిగానే సన్నాహాలు చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తయి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో కానీ ఈ లోపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత కథతో ఓ సినిమా తయారైపోతోంది. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా మొదలై ముగింపు దశకు చేరుకోవడం విశేషం.

పసుపులేటి వెంకట రమణ అనే తెలుగు దేశం అభిమాని చంద్రబాబు మీద సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చంద్రోదయం’ అనే టైటిల్ పెట్టారు. ఆగస్టు 4న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికే 75 శాతం పూర్తి చేసేశారట. ఇటీవలే తిరుపతిలో ‘చంద్రోదయం’ ప్రోమో కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ ను కొంచెం పెద్ద స్థాయిలోనే చేశారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ ప్రోమోకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇంకొన్ని రోజుల్లోనే ‘చంద్రోదయం’ సినిమాను పూర్తి చేస్తారట. ఐతే ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసే ఉద్దేశాలేమీ లేవట. ముందుగా అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేస్తారట. ఐతే ఈ చిత్రంలో చంద్రబాబు మొత్తం జీవితాన్ని చూపించరట. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రస్థానాన్నిచూపిస్తారట.

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు