ఏడాదికోసారైనా భారత్‌కు:బిల్‌గేట్స్‌

Posted 10 months ago | Category : world

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ భారత్ పై తనకున్న ఇష్టాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తాను ‘ఏడాదికోసారైనా భారత్‌కు రావాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త విషయం నుంచి స్ఫూర్తి పొందుతున్నా’ అంటూ ట్విట్ చేశారు. గత సంవత్సరం భారత్ లో పర్యటించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. భారత్‌ పర్యటన సందర్భంగా ఇండియాగేట్‌ వద్ద ఆటోలో ప్రయాణించిన ఫొటోను కూడా గేట్స్‌ పోస్టు చేశారు. అంతేగాక ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బిల్‌గేట్స్‌.

మోదీ తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని అన్నారు. మోదీ తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘మోదీ స్వచ్ఛభారత్‌ గురించి మాట్లాడుతూ,ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు లేవు,వారు బహిర్భూమికి వెళ్లాలంటే చీకటిపడేవరకు ఆగుతారు. అది వారి ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? మన తల్లులు, సోదరీమణుల ఆత్మగౌరవాన్ని మనం కాపాడలేమా. వారికి టాయిలెట్స్‌ కట్టించలేమా? అని మోదీ ప్రశ్నించారు. మహిళలకు సంబంధించి ఈ సున్నితమైన అంశాన్ని ఓ దేశ నాయకుడు అంత స్పష్టంగా, బహిరంగంగా చెబుతాడని నేను వూహించలేదు. కానీ మోదీ చెప్పగలిగారు. స్వచ్ఛభారత్‌ గురించి ఇంకో ఆనందకరమైన విషయమేంటంటే.. దేశంలోని ఓ పెద్ద సమస్యను గుర్తించడమేగాక, దాని కోసం అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు’ అని గేట్స్‌ కొనియాడారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!