ఓలా డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన..పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి...!

Posted 2 months ago | Category : state

రోజు రోజు కి మహిళల ఫై జరుగుతున్న అగయిత్యలకు అంతులేకుండా పోయింది.ప్రభువత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఎదో ఒక రూపం లో ఆడవారి ఫై అత్యాచారాలు జరుగుతున్నాయి.ఇలాంటి ఘటనే బెంగళూరులోజరిగింది.ఇక వివరాల్లోకి వెళ్తే ...!

బెంగళూరులో ఓ మహిళని క్యాబ్ డ్రైవర్ వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరానగర్ నుంచి బాధితురాలు బీటీఎమ్ లేఔట్‌లోని తన ఇంటికి క్యాబ్‌లో వెళ్తుండగా మధ్యలో కారు నిలిపిన డ్రైవర్ రాజశేఖర్ రెడ్డి తనని వేధించినట్లు ఓలా క్యాబ్స్ భద్రతా విభాగానికిచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. దీంతో అతడ్ని విధులనుంచి వెంటనే తొలగించినట్లు ఓలా సంస్థ వెల్లడించింది. ‘ప్రయాణికుల భద్రత మాకు ముఖ్యం. ఈ ఘటనకి సంబంధించి విచారణ కోసం తాము పూర్తి సహాయ సహకారాలను అందిస్తాం’ అని ఓలా పేర్కొంది.

‘ఔటర్ రింగ్ రోడ్డుకి చేరుకోగానే కారు నిలిపివేసిన రాజశేఖర్ రెడ్డి.. డోర్స్ అన్నీ లాక్ చేసి మహిళతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన సదరు బాధితురాలు కేకలు వేస్తూ అద్దాలను గట్టిగా చేతులతో కొట్టడంతో కంగారుపడిన డ్రైవర్ వెనక్కి తగ్గాడు. అనంతరం మహిళను హెచ్చరిస్తూనే.. ఆమె ఇంటి వద్ద దింపి.. పోలీసులకి ఫిర్యాదు చేయొద్దంటూ బెదిరించాడు’ అని బాధితురాలు ఓలా సంస్థకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 6 minutes ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 38 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!