పవన్,కమ్యూనిస్టుల ప్రయాణం ఎప్పటి వరకో.

Posted 9 months ago | Category : national politics

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా పోటీ మాత్రం ఇంతవరకు ఏ ఎలక్షన్స్ లో చేయలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించాడు. దీంతో జనసేనలోకి వెళ్ళాలని చిన్న చిన్న పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి. జనసేనలోకి వెళితే అధికారం ఖాయమన్నది వారి భావన. అయితే ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేసే కమ్యూనిస్టులు మాత్రం పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు చూసి ఆయనతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే సిపిఐ ఎపి కార్యదర్శి రామక్రిష్ణ పవన్‌తో మంతనాలు జరుపగా తాజాగా సిపిఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.అంతేకాదు కమ్యూనిస్టులతో కలిసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ప్రజల వెంట ఉండే కమ్యూనిస్టులతో కలిస్తే మంచిదన్నదే ఆయన అభిప్రాయం. అయితే ఇప్పటికే కొన్నివిప్లవ భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ వీరుతో కలిసి ఇప్పటి నుంచే పనిచేస్తారా లేకుంటే ఎన్నికల్లో మాత్రమే కలుస్తారా అన్నది తేలాల్సి ఉంది.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

ఇక చీరలు కనపడవు !

Posted 6 hours ago | Category : national

ఇక చీరలు కనపడవు !

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted a day ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics