ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

గోవాలో బీఫ్‌ కొరత!

Posted 21 days ago world

పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి ఆవుల దిగుమతి నిలిచిపోవడంతో గోవాలో బీఫ్‌ కొరత ఏర్పడే ప్రమాదముందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి గోవా జంతు సంక్షేమ బోర్డు అనే స్వచ్ఛంద సంస్థనే కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బీఫ్‌ కొరత ఏర్పడిందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఈనెల 10 నుంచి గోవా మీట్‌ కాంప్లెక్స్‌ లిమిటెడ్‌(జీఎంసీఎల్‌)కు పశువుల దిగుమతి నిలిచిపోయిందని ఖురేషి మీట్‌ ట్రేడర్స్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు మన్నా బిపారీ వెల్లడించారు. బీఫ్‌ కోసం కర్నాటక నుంచి నిబంధనల ప్రకారం పశువులను దిగు మతి చేసుకుంటే స్వచ్ఛంద సంస్థ వారు వాటిని తీసుకెళ్లి గోశాలలో ఉంచారని చెప్పారు. గోవాకు కర్నాటక నుంచే ఎక్కువ పశువులు దిగుమతి అవుతుంటాయి.

Most Read