భారత క్రికెట్ బోర్డు మాకు 457 కోట్లు చెల్లించాల్సిందే .పాక్ క్రికెట్ బోర్డు

Posted 4 months ago | Category : world

తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బీసీసీఐపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా భారత్‌ రెండు సిరీస్‌ల్లో పాల్గొనక పోవడంతో నష్ట పరిహారంగా రూ.457 కోట్లు చెల్లించాలని పీసీబీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల్లో బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు పీసీబీ చైర్మన్‌ నజామ్‌ సేథి తెలిపాడు. ‘2014 ఒప్పందంలో భాగంగా 2015-2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనాలి. ఇందులో భాగంగా పాక్‌ లో ఆరంభ సిరీస్‌ నిర్వహించాలి. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌ తలపడుతున్నాయి. తటస్థ వేదికలపై ఆడేందుకు కూడా బీసీసీఐ సుముఖంగా లేదు. దీంతో మేము భారీగా నష్టపోతున్నామ’ని సేథీ తెలిపాడు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!