మసీదును పేల్చివేసిన ఉగ్రవాదులు

Posted 8 months ago | Category : world

ఇరాక్‌లోని మొసూల్‌ నగరంలో గల అతి పురాతన చారిత్రక కట్టడం అల్‌ నూరీ మసీదును ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బుధవారం పేల్చివేశారు. మొసూల్‌ నగరాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు గతకొన్ని నెలలుగా ఇస్లామిక్‌ ఉగ్రవాదులు, ఇరాక్‌ భద్రతా బలగాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐసిస్‌ ఉగ్రవాదులు మసీదును పేల్చివేసినట్లు ఇరాక్‌ బలగాలు పేర్కొంటున్నాయి. అయితే మసీదును తాము పేల్చలేదని ఇస్లామిక్‌ స్టేట్‌ పేర్కొంది. అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లోనే అల్‌ నూరీ మసీదు ధ్వంసమైందని ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన అమఖ్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. కాగా.. ఐసిస్‌ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘అల్‌ నూరీ మసీదు ధ్వంసమైంది. అయితే అది సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదు. అసలు మేం ఆ ప్రాంతంలో బుధవారం దాడులు చేయలేదు’ అని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి కల్నల్‌ ర్యాన్‌ దిల్లాన్‌ వెల్లడించారు.

అతి పురాతన, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేశ సంపదను ఇరాక్‌ కోల్పోయింది. 800 ఏళ్ల కిత్రం నూర్‌ అల్‌ దిన్‌ మహ్మద్‌ జంగీ ఆదేశాల మేరకు ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ మసీదులోని అతి ఎత్తైన స్తంభం లెర్నింగ్‌ మినరేట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!