ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

టిడిపి ఎం.పిలు, మంత్రులకు అవమానాలు తప్పవా

Posted 8 months ago politics state

మంత్రివర్గాన్ని చంద్రబాబునాయుడు ఏ ముహూర్తాన పెంచారో కానీ..టిడిపి నేతలకు చేదు అనుభవాలు మిగులుతున్నాయి. మొదటిరోజే గుంటూరు జిల్లా మంత్రి నక్కా ఆనంద్ బాబుకి తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ బాబుకి ప్రోటోకాల్ రగడ జరిగితే..కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుని శివసేన ఎంపిలు కొట్టినంత పని చేశారు. ఇది కనీవినీ ఘోరం. ఇంతకంటే వేరే పదం వాడలేం..వాళ్ల ఎంపి గైక్వాడ్ ఎయిర్ ఇండియా సిబ్బందిని కొట్టడమేంటి..తిరిగి సారీ చెప్పకుండా నన్నే విమానాల్లో తిరగనీయరా అంటూ వీరంగం వేశాడు..ఇప్పుడు వాళ్ల ఎ.పిలు ముంబైలో ఏ ప్లేనూ తిరగనీయమంటన్నారంటే ఎలాంటి దేశంలో బతుకున్నాం అన్పించకమానదు..వీళ్లనేం చేయలేక చివరికి ఆ ఎంపిపై విమానాల్లో తిరిగనిచ్చేందుకు పర్మిషనిచ్చేసారు..

అదో కథ అయితే కడప జిల్లాలో మంత్రిపదవి దక్కని రామసుబ్బారెడ్డి బ్యాచ్ సిఎం రమేష్ పై కుర్చీలు విసరడం టిడిపిలో రగులుతున్న జ్వాలకి పరాకాష్ట. అసలు చంద్రబాబుకే లాస్ట్ ఎలక్షన్స్ లో జిల్లాలో ఎవరికి ఎక్కడ ఏ సీట్ ఇవ్వాలో సిఎం రమేష్ డిసైడ్ చేశారంటారు..అలాంటి పలుకుబడి ఉన్న నేతపైనే ఇలా దాడి జరిగిందంటే ఇక టిడిపి నేతలు జాగ్రత్తగా ఉండాల్సిందే మరి

Most Read