కడప జిల్లాలో బాబు ప్లాన్ ఫ్లాప్!

Posted 4 months ago | Category : politics

కడప జిల్లాలో పట్టుకోసం తెలుగుదేశం తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని మాత్రమే దక్కించుకుని బోల్తా పడ్డ టీడీపీ ఆ తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాయించడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆశలు పెంచుకుంది. అందుకు తగ్గట్టుగా పలువురు సీనియర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా జగన్ శిబిరం నుంచి మైసూరారెడ్డిని సైకిల్ ఎక్కించుకుంది. ఆ తర్వాత డీఎల్ రవీంద్రారెడ్డి కోసం ప్రయత్నాలు చేసింది.

ముఖ్యంగా మైదుకూరు స్థానం నుంచి గడిచిన ఎన్నికల్లో పరాజయం పాలయిన పుట్టా సుధాకర్ యాదవ్ కి కీలకమైన టీటీడీ పదవి కేటాయించి, ఆ తర్వాత నియోజకవర్గం బాధ్యతలు డీఎల్ కి అప్పగించాలని టీడీపీ అధినేత ఆలోచించారు.

ఆ ప్రతిపాదనకు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా అంగీకరించి తనకు నాయకత్వం అప్పగిస్తే టీడీపీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పినట్టు ప్రచారం సాగింది. డీఎల్ అనుచరులు కూడా దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. సుధాకర్ యాదవ్ కి టీటీడీ పదవి దాదాపుగా చేజారిపోయింది.

దాంతో కార్పోరేషన్ పదవి ఇచ్చి ఆయన్ని సంత్తుప్తి పరచే యోచనలో చంద్రబాబు ఉన్నప్పటికీ , సుధాకర్ యాదమ్ మాత్రం అంగీకరించడం సాద్యం కాదనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన్ని కాదని డీఎల్ ని పార్టీలో చేర్చుకున్నప్పటికీ టీడీపీకి మరో పెద్ద తలనొప్పి తప్పదనిపిస్తోంది. అందుకే డీఎల్ ఢీలా పడినట్టు చెబుతున్నారు. మరి చంద్రబాబు నచ్చజెప్పుతారా..దానికి డీఎల్ సై అంటారా అన్నది చూడాలి.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!