రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం.

Posted 2 months ago | Category : sports

అడిలైడ్ టెస్టులో స్మిత్ సేన ఇంగ్లాండ్‌పై 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా యాషెస్ సిరీస్‌లో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 57 పరుగులు మాత్రమే జోడించి ఆరు వికెట్లను కోల్పోయింది. 354 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించడంతో తొలుత కంగారూలను కంగారు పెట్టిన ఇంగ్లాండ్ 233 రన్స్‌కే పరిమితమైంది.

చివరి రోజు ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే హేజె‌ల్‌వుడ్ క్రిస్ వోక్స్ (5)ను పెవిలియన్ చేర్చాడు. మరుసటి ఓవర్లో కెప్టెన్ రూట్ (67)ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. బెయిర్‌స్టో (36) ఒక్కడే పోరాడినా.. ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు 5 వికెట్లు దక్కాయి. హేజెల్‌వుడ్, లియాన్ చెరో వికెట్లు పడగొట్టారు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 442/8 వద్ద డిక్లేర్‌ చేసింది. బదులుగా ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌‌లో 227 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ 138 పరుగులకే కుప్పకూలింది. 354 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లిష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 20 hours ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted a day ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 2 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 4 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 5 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 5 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 7 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 7 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

Posted 8 days ago | Category : sports

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

Posted 8 days ago | Category : sports

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!

Posted 9 days ago | Category : sports

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!