సీతారాం ఏచూరిపై దాడి యత్నం

Posted 9 months ago | Category : national politics

సిపియం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై ఢిల్లీ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. దానితో ఆయన జరుపుతున్న  మీడియా సమావేశం రసాభాసగా మారింది. మీడియా సమావేశాన్ని ఇద్దరు యువకులు అడ్డుకోబోయారు. ఏచూరిపై దాడికి  ప్రయత్నించి, సిపియంకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు, 

సిపియం కార్యకర్తలు దాడికి ప్రయత్నం చేసిన వారికి దేహ శుద్ధి చేశారు. ఈ దాడిలో ఏచూరి ఏమాత్రం గాయపడలేదు.  ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీస్ లు దాడి చేసిన యువకులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఎందుకు దాడికి ప్రయత్నం చేశారో, వారే సంస్థకు చెందిన వారో తెలియ వలసి ఉంది. 

 దాడి అనంతరం ఏచూరి మాట్లాడుతూ.. సంఘ్ గూండాగిరికి తాము భయపడమని స్పష్టం చేశారు. భారత దేశ ఆత్మకోసం తాము పోరాడుతున్నామని అంటూ, ఈ పోరాటంలో తామే గెలుస్తామని విస్వాసం వ్యక్తం చేశారు.  కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్  ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని భారత ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. 

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 10 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు