//single page style gallary page

ఈజిప్టులో బస్సుపై కాల్పులు .. 23 మంది మృతి

Posted a year ago | Category : world

ఈజిప్టులో ఓ గన్‌మెన్‌ బస్సుపై కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ కాల్పుల్లో దాదాపు 23 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌ అన్బా శామ్యూల్‌ మొనాస్టరీకి బస్సులో వెళ్తున్న క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. దేశంలోని కోప్టిక్‌ క్రైస్తవులపై గత కొంతకాలంగా ఐఎస్‌ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఏప్రిల్‌లో రెండు చర్చిలపై జరిగిన బాంబు దాడుల్లో 46 మంది చనిపోయారు.

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted 15 hours ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted a day ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 2 days ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 3 days ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 18 days ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 19 days ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 21 days ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 2 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 2 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 2 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted 2 months ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...