ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కారుబాంబు బీభ‌త్సం 24మంది మృతి

Posted 5 months ago world

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కారుబాంబు బీభ‌త్సం సృష్టించింది. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని లష్కర్‌ గాహ్‌ సిటీలో ఓ బ్యాంక్‌ వద్ద కారు బాంబు పేలడంతో 24 మంది పౌరులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మరో 60 మందికి గాయాలు కాగా వారిని స‌హాయ‌క సిబ్బంది ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆ బ్యాంకులో మిలటరీ ప్రభుత్వ ఉద్యోగులు, పౌరులు తమ వేత‌నాల‌ను విత్‌డ్రా చేసుకునేందుకు క్యూలో నిలబడ్డారు. ఇదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Most Read