రజినీకి ఇప్పుడు శనిదశ నడుస్తుందంటా! అందుకే రాజకీయా నిర్ణయం తీసుకోవటంలేదు.

Posted 9 months ago | Category : national politics

ఏళ్లకు ఏళ్లుగా అంతుపొంతూ లేని చర్చగా సాగుతున్న అంశం ఏదైనా ఉందంటే.. అది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించే.ఇటీవల కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీ రాజకీయ రంగప్రవేశం మీద చాలానే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే రజనీ రాజకీయ రంగప్రవేశం పక్కా అని చెబుతున్నారు తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు సెల్వి. ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ఆయన చెబుతున్నారు. సరైన సమయం కోసం రజనీ వెయిట్ చేస్తున్నారని. ఇప్పుడాయనకు శనిదశ నడుస్తోందని అది త్వరలో ముగియనుందన్నారు. రానున్న కొన్నేళ్లలో రజనీ రాజకీయ రంగ ప్రవేశం తప్పనిసరి అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.అవినీతి పరుల్ని తన దగ్గరకు రానివ్వనని చెప్పటంతో పాటు నిర్ణయాల్ని హడావుడిగా తీసుకోవటం ఇష్టం ఉండదని,తెలివిగా తీసుకోవాలని చెప్పటం చూస్తే రజినీకి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందన్న విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు.చూద్దాం జ్యోతిష్యుల మాట నిజం అవుతుందో లేదో.!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 14 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!