//single page style gallary page

దమ్ముంటే అమిత్‌ షా నాపై పోటీ చేసి గెలవాలి: అసదుద్దీన్‌ ఓవైసీ సవాల్‌

Posted a year ago | Category : politics

తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సవాల్‌ విసిరారు. అమిత్‌ షాకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని అసదుద్దీన్‌ ఓవైసీ సవాల్‌ విసిరారు. తనపై పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సికిం‍‍ద్రాబాద్‌ లోక్‌సభ స్థానంతో పాటు అంబర్‌పేట అసెంబ్లీ సీటును గెల్చుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అసదుద్దీన్‌ అన్నారు.

గుడిమల్కాపూర్‌ క్రిస్టల్‌ గార్డెన్‌లో బుధవారం జరిగిన హైదరాబాద్‌ పార్లమెంట్‌ బూత్‌స్థాయి సమవేశానికి హాజరైన అమిత్‌ షా, మాట్లాడుతూ 11 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. బీజేపీ బలపడుతుండటంతో కొందరు వ్యతిరేకులకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో మూడు రోజుల పర్యటన అనంతరం అమిత్‌ షా గురువారం విజయవాడ చేరుకున్నారు.

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 6 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 7 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 8 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 9 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 11 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 13 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 13 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 13 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 14 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే