2019 ఎన్నికలలో పవన్, జూ.ఎన్టీఆర్ వ్యూహం ఏంటి....?

Posted 4 months ago | Category : editorial politics

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు అంతుబట్టని విధంగా తయారు అయ్యాయి. ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలని వై యస్ జగన్ , మళ్ళీ గెలిచి ప్రతిపక్షాన్ని మరో సారి ప్రతిపక్షం గానే ఉండనివ్వాలనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లి, ఎలుక కథ నడుస్తూ ఉంటే, మరో వైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్ టి ఆర్ కలవటం రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.జూనియర్ ఎన్ టి ఆర్ 28 వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు.

ఈ సినిమా కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. పవన్ కి త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. జన సేన పార్టీ కార్యాలయానికి త్రివిక్రమ్ వెళ్ళటం ఇటు జూనియర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ రావటంపైనే అందరు చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరి హీరో లకు సినిమా మరియు రాజకీయ నేపధ్యం ఉన్నదే. ఈ సంఘటను 35 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో పోల్చి చూస్తున్నారు రాజకీయ పండితులు. పెద్ద ఎన్ టి ఆర్ 1982 లో తెలుగు దేశం పార్టీ స్థాపించే సమయం లో ఆనాటి మరో స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర రావు తో సంప్రదించారు.ఇద్దరు కలిసి పార్టీ స్తాపిస్తే బాగుంటుందని ఎన్ టి ఆర్ భావించినట్లు ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు మధ్య వర్తిత్వం నడిపారు.

కాని రాజకీయాల్లో రావటానికి అక్కినేని నాగేశ్వరావు ధైర్యం చేయలేదు. ఏ విషయం లో అయినా ధైర్యంగా ముందడుగు వేసి ఒంటిరిగానే పార్టీ స్థాపించటం అధికారం కైవసం చేసుకోవటం తెలిసిందే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పార్టీ స్థాపించినప్పటికీ ఇంకా దానికి నాయకులు, కార్యకర్తలు ఏర్పడలేదు. వచ్చే ఎన్నికల్లో పోటి చేస్తామని చెప్తూ కేంద్రంలో బి జె పి కి, ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కి మద్దతు ఇచ్చారు. ఇంకా జూనియర్ సంగతికి వస్తే తండ్రి హరికృష్ణ, జూనియర్ ఇద్దరు తెలుగు దేశం పార్టీ కి దూరం గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్ టి ఆర్ , ఇద్దరు తెలుగు దేశం పరిపాలన మీద , పార్టీ రాజకీయాలు పట్ల సంతృప్తిగా లేనట్లు చెప్పవచ్చు. అయితే ఈ ఇద్దరు కలవటం పెద్ద చర్చకు దారి తీసింది. మరి ఈ ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నరో ఒక చిన్న విశ్లేషణ ఈ వీడియో .

Telugu anchor anasuya bharadwaj : తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్ : anasuya family age husband

Posted 12 minutes ago | Category : editorial

Telugu anchor anasuya bharadwaj : తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్ : anasuya family age husband

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

Telugu anchor suma kanakala : తెలుగు యాంకర్ సుమ కనకాల : suma kanakala family children

Posted an hour ago | Category : editorial

Telugu anchor suma kanakala : తెలుగు యాంకర్ సుమ కనకాల : suma kanakala family children

s s thaman movies : ఎస్ ఎస్ థమన్ సినిమాలు : music director s s thaman biography hit songs family

Posted 2 hours ago | Category : editorial

 s s thaman movies : ఎస్ ఎస్ థమన్  సినిమాలు : music director s s thaman biography hit songs family

ilayaraja movies : ఇళయరాజా సినిమాలు : music director ilayaraja biography hit songs hindi telugu

Posted 2 hours ago | Category : editorial

ilayaraja movies : ఇళయరాజా సినిమాలు : music director ilayaraja biography hit songs hindi telugu

Telugu anchor rashmi gautam : తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ : rashmi gautam age family bio data

Posted 2 hours ago | Category : editorial

Telugu anchor rashmi gautam : తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ : rashmi gautam age family bio data

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

devi sri Prasad movies : దేవి శ్రీ ప్రసాద్ సినిమాలు : music director devi sri marriage family upcoming next

Posted 3 hours ago | Category : editorial

devi sri Prasad movies : దేవి శ్రీ ప్రసాద్ సినిమాలు : music director devi sri marriage family upcoming next

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

akkineni nageswara rao : అక్కినేని నాగేశ్వరావు : anr family venkat Annapurna movies awards and death

Posted a day ago | Category : editorial

akkineni nageswara rao : అక్కినేని నాగేశ్వరావు : anr family venkat Annapurna movies awards and death