//single page style gallary page

బిజెపి లో 70 ఏళ్ళు పైబడిన వారికి పదవులేవా ?

Posted a year ago | Category : politics

2014లో అనూహ్యంగా ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే 75 ఏళ్ళు పైబడిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో పదవులు లేవంటూ ప్రక్కకు నెట్టేశారు. అయితే ఈ నిర్ణయం పార్టీ ఎప్పుడు, ఎక్కడ తీసుకొన్నదని ఆయనను ఎవ్వరు ప్రశ్నించలేదు. కేవలం పార్టీ సీనియర్లు ఎల్ కె అద్వానీ, మురళి మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత్ కుమార్ వంటి వారిని ప్రక్కకు నెట్టడం కోసమే ఈ మంత్రం వేశారని అందరికి తెలుసు. 

అయితే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఈ ప్రశ్న వేయడంతో పార్టీ నాయకత్వం ఇప్పుడు తెల్లముఖం వేయవలసి వస్తున్నది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న బాబూలాల్ గౌర్ ను 75 ఏళ్ళ వయస్సు నిండడంతో రాజీనామా చేయమని పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామ్ లాల్, రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ వినయ్ సహస్రబుధే వత్తిడి తెస్తున్నారు. ఆయన రాజీనామాకు తిరస్కరిస్తూ ఉండడంతో పార్టీ నాయకత్వానికి దిక్కు తోచడం లేదు. 

కేంద్ర మంత్రి కలరాజ్ మిశ్ర వయస్సు 75 ఏళ్ళు దాటి సంవత్సరం పైగా అయినా ఎవ్వరు ఆయనను రాజీనామా చేయమని కోరనే లేదు. యుపి ఎన్నికల దృష్ట్యా పదవులలో కొనసాగించారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మార్పుల సందర్భంగా తప్పించి, గౌరవంగా గవర్నర్ పదవి ఇచ్చి పంపాలని చూస్తున్నారు. 

దేశంలోని శాసన సభ్యులలో సీనియర్ అయినా గౌర్ వరుసగా 11 సార్లు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. తాను శారీరకంగా,మానసికంగా ఫిట్ గా ఉన్నానని, ఎందుకు రాజీనామా చేయాలని  గతవారం మధ్య ప్రదేశ్ పర్యటనకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ని నిలదీశారు. దానితో మొదటిసారిగా అమిత్ షా మాటలు తడుముకోవలసి వచ్చింది.  70 ఏళ్ళు పై బడిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పదవి ఇవ్వరాదని ఎటువంటి విధానం బిజెపి లో లేదని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. 


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 5 minutes ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 21 hours ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 21 hours ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 2 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 2 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 3 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 3 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 3 days ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted 3 days ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted 3 days ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత