ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

త్వరలో చిత్తూరు జిల్లాకు యాపిల్‌ కంపెనీ

Posted 8 months ago state politics business

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాకు దిగ్గజ కంపెనీ యాపిల్ రాబోతోంది. చిత్తూరు జిల్లాకు త్వరలో యాపిల్‌ కంపెనీ వచ్చే అవకాశం ఉందని చంద్రబాబే స్వయంగా పేర్కొన్నారు. ఆ కంపెనీ కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల (హార్డ్‌వేర్‌) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే నాలుగైదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన టీడీపీ చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయం తెలియజేశారు.

Most Read