మీరు తినే ఆహారంలో చెక్కర ఎంతో చెప్పేస్తా...

Posted 10 months ago | Category : world

మనం తినే ఆహారంలో ఎంత మేరకు చెక్కర శాతం ఉంటుందో తెలుసుకొనేందుకు వీలుగా ఓ యాప్‌ తయారుచేశారు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. ఈ యాప్ పేరు 'గ్లూకోరాకిల్‌’. దీనిలో పొందుపరిచినా ప్రోగ్రామ్ మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తంలో ఎంతమేరకు గ్లూకోజు స్థాయి పెరుగుతుందో తెలుపుతుంది. ఏ ఆహారపదార్థమైనా సరే ఒక్కో వ్యక్తి తీరును బట్టి ఒక్కోరకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ యాప్ కూడా మనిషి శరీరతత్వాన్ని బట్టి, వారు తీసుకునే ఆహారం ద్వారా ఎంత గ్లూకోజ్ పెరుగుతుందో లెక్కగట్టి తెలుపుతుంది. ఈ యాప్ ను ఉపయోగించుకునే వారు ఫింగర్‌స్టిక్‌ ద్వారా తీసుకున్న రక్తపరిమాణాన్ని...తీసుకోబోతున్న ఆహార పదార్థం ఫోటోను ‘గ్లూకోరాకిల్‌’కు అప్‌లోడ్‌ చేస్తే చాలు. .. వెంటనే గ్లూకోరాకిల్‌ వివరాలను విశ్లేషిస్తుంది. ఆ ఆహారం తీసుకుంటే పెరిగే గ్లూకోజు శాతాన్ని లెక్కకట్టి హెచ్చరించేస్తుంది. మధుమేహంతో బాధపడే వారికీ ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!