భాజపా బాటలో ఆమ్‌ ఆద్మీ

Posted 10 months ago | Category : national politics

భాజపా అంటే పడని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ను అనుసరిస్తుంది. భాజపాను నిత్యం వ్యతిరేకించే ఆమ్‌ ఆద్మీ ఇప్పుడు భాజపా బాటలో నడుస్తుంది, భాజపా ఆలోచనలను అనుసరిస్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేసి ప్రజల ప్రశంసలు పొందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రముఖుల జయంతి, వర్ధంతి రోజుల్లో ప్రభుత్వ సెలవులను రద్దు చేసిన విధంగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా చేయనున్నది.

ప్రముఖుల జయంతి, వర్ధంతి రోజుల్లో ప్రభుత్వ సెలవులను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి 'మనీశ్‌ సిసోడియా' శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకోవటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మనీశ్‌ ట్విట్ చేశారు.

కనండి.. కంటూనే ఉండండి..!

Posted 42 minutes ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు