//single page style gallary page

పోలవరంఫై నా ఆలోచనే పవన్ ఆలోచన....బాబు

Posted 4 months ago | Category : politics

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తికావాలన్న‌దే ప‌వ‌న్ ఆలోచ‌న‌... టీడీపీది కూడా అదే ఆలోచన అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే అయన మాట్లాడుతూ 'సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ర‌కంగా ఆలోచిస్తున్నారు.. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తికావాలన్న‌దే ఆయ‌న ఆలోచన‌. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాకాదు.. ఆ పార్టీ నేత‌లు దీనిపై ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు.. అడ్డుకోవాల‌ని చూస్తున్నారు' అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఇప్పుడు అఖిల ప‌క్షాన్ని తీసుకుని ఢిల్లీకి పోవాల్సిన అవ‌స‌రం లేదని చెప్పారు. మూడురోజుల దక్షిణకొరియా పర్యటన ముగించుకుని నిన్న‌ రాత్రి చంద్ర‌బాబు విజయవాడ చేరుకున్నారు.

"వైసీపీ ఉద్దేశం ఏంటీ? ఏదో ఒక విధంగా ప్రాజెక్టుకు అడ్డంకులు తేవాలి. నేను కూడా చేయ‌లేక‌పోయాన‌న్న బుర‌ద చ‌ల్లాలి. పోల‌వ‌రం ఏపీ జీవ‌నాడి ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాజీప‌డ‌ను. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సాయ‌ప‌డ‌తామ‌ని చెప్పింది. వైసీపీ నేత‌లకు ఇప్ప‌టికైనా స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఉందా? పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు వెళుతోన్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లి అభ్యంత‌రాలు తెలిపింది.

ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎందుకు ఇచ్చార‌ని ఢిల్లీలో కాంగ్రెస్ నేత‌లు అడుగుతున్నారు. ఆనాడు కాంగ్రెస్‌, వైసీపీ నాట‌కాలు ఆడ‌క‌పోతే పోల‌వ‌రం ప్రాజెక్టుకి అడ్డంకులు వ‌చ్చేవి కావు. గ‌తంలో ప‌ట్టిసీమ‌ను కూడా అడ్డుకోవాల‌ని చూశారు. ప్రాజెక్టులు ఆపాల‌ని కోర్టులో కేసులు వేశారు" అని అన్నారు.


ధర్మ పోరాట దీక్షకు సైకిల్ పై బయల్దేరిన కోడెల...!

Posted 5 hours ago | Category : politics

 ధర్మ పోరాట దీక్షకు సైకిల్ పై బయల్దేరిన కోడెల...!

ఎమ్మెల్యే చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం.. వచ్చి కలవాలంటూ ఆదేశం!

Posted 6 hours ago | Category : politics state

ఎమ్మెల్యే చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం.. వచ్చి కలవాలంటూ ఆదేశం!

తెలుగు అడబిడ్డలకి చంద్రన్నభరోసా

Posted 6 hours ago | Category : state politics

తెలుగు అడబిడ్డలకి చంద్రన్నభరోసా

చంద్రబాబు దీక్ష ఫ్లోప్ అవ్వటమే మన లక్ష్యం కృష్ణా జిల్లాలో, ముఖ్య నేతలతో జగన్ ఎమర్జెన్సీ మీటింగ్...

Posted 8 hours ago | Category : state politics

చంద్రబాబు దీక్ష ఫ్లోప్ అవ్వటమే మన లక్ష్యం  కృష్ణా జిల్లాలో, ముఖ్య నేతలతో జగన్ ఎమర్జెన్సీ మీటింగ్...

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా..?

Posted 9 hours ago | Category : state politics

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా..?

పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన కాపునాడు

Posted 11 hours ago | Category : state politics

పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన కాపునాడు

విజయసాయికి కౌంటర్ ఇచ్చిన మంత్రి

Posted a day ago | Category : politics state

విజయసాయికి కౌంటర్ ఇచ్చిన మంత్రి

జనసేనపై కుట్ర జరుగుతుందా..?

Posted a day ago | Category : state politics

జనసేనపై కుట్ర జరుగుతుందా..?

పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన కాపునాడు

Posted a day ago | Category : state politics

పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన కాపునాడు

చంద్రబాబు పుట్టిన రోజున, జగన్ చేపిస్తున్న నీఛమైన పని ఇదే?

Posted a day ago | Category : state politics

చంద్రబాబు పుట్టిన రోజున, జగన్ చేపిస్తున్న నీఛమైన పని ఇదే?

ధర్మ పోరాట దీక్షలో కాంగ్రెస్తో పొత్తు? చంద్రబాబు సంచలనాత్మక నిర్ణయం.?

Posted a day ago | Category : state politics

ధర్మ పోరాట దీక్షలో కాంగ్రెస్తో పొత్తు? చంద్రబాబు సంచలనాత్మక నిర్ణయం.?